
AP7AM26 Sept, 04:24 pm
బహ్రెయిన్ లో సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతిబహ్రెయిన్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన తెలంగాణ వాసి సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన తోట శ్రీనివాస్‌గా గుర్తించారు. ఈ ఘటనతో