
Andhra Jyothy22 Oct, 08:14 pm
హీరోగా పరిచయం చేస్తానంటూ రూ.3.5 కోట్ల మోసంప్రముఖ సినీ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూ (ఆర్థిక నేరాల విభాగం) పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువకుడిని సినిమా హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలప