
Andhra Jyothy26 Jan, 12:04 am
కొడాలి నాని అనుచరుడి చీటింగ్.. రూ. 70 లక్షలు టోకరావైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు చిట్టిల పేరుతో మోసం చేశాడు. వైసీపీ నేతగా చలామణి అవుతున్న మండాది శ్రీనివాసరావు దంపతులు చీటిల ముసుగులో రూ.70 లక్షలు కాజేశారు. గుడివాడ, ఆగస్టు 21: వైసీపీ నేత