
Vaartha05 Jun, 07:12 am
కాలుష్యానికి చెక్.. ఢిల్లీ-ఎన్ సిఆర్ లో 'గ్రీన్ ఎస్ఎమ్ లిమో' ఎలక్ట్రిక్ ఎస్ యూవీ సేవలు షురూGreen SM Limo India: భారతదేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను (Green Mobility) మరింత బలోపేతం చేస్తూ అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) రైడ్-హెయిలింగ్ సంస్థ ‘గ్రీన్ ఎస్ఎమ్ లిమో’ (Green SM Limo)