
Asianet News Telugu02 Feb, 12:14 am
వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందేచాలా సింపుల్ రెసిపీ ఇది. చికెన్ ఉంటే చాలు. క్షణాల్లో అయిపోయే డిష్. ఇది తింటుంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. వీకెండ్ కంప్లీట్ కావాలంటే ఇది ఉండాల్సిందే. స్టార్టర్ లాగా బాగుంటుంది. ఇంకా బగారన్నంలోకి సెట్ అవు