
ఛాతీలో కాల్చాలనుంటే కాల్చుకో.!. భార్యకు బిగ్‌ట్విస్ట్ ఇచ్చిన గోవిందా..అసలుమ్యాటర్ ఏమిటంటే
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Govinda enters lock upp season 2: గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు గోవిందా తన సతీమణి సునీతా అహుజాతో విడిపోతున్నారని, డైవర్స్ కు రెడీ అయిపోతున్నారని వార్తలు హల్ చల్ చేశాయి. దీనికి బలం చేకూర్చేలా సునితా అహుజా తరచుగా తన భర్తకు ఇండస్ట్రీలో చాలా మందితో ఎఫైర్ ఉందని వ్యాఖ్యలు చేసింది. అయితే.. సునీతా అహుజా ఇటీవల లాకప్ సచ్ యా సజా.. అనే రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల తన భర్తకు 50 మంది అమ్మాయిలతో ఎఫైర్ లు ఉన్నా వదిలే ప్రసక్తేలేదని తెల్చిచెప్పింది. తన లైఫ్ లో ఏవిధంగా ముందుకు వెళ్లాలో తనకు తెలుసన్నారు. గతంలో శిల్పాశిండే వ్యాఖ్యలకు సునీతా కౌంటర్ ఇచ్చారు. ఇక తాజాగా.. నటుడు గోవిందా తన భార్యను ప్రశంసిస్తు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సీనియర్ నటుడు గోవిందా త్వరలో ‘లాకప్: సచ్ యా సజా’ రియాలిటీ షోలోకి అడుగుపెట్టనున్నారు. ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చే ముందు గోవిందా తన భార్య సునీతపై ప్రశంసలు కురిపించారు. సునీతకు అమ్మలాంటి ఆప్యాయత ఉందని, అందరిని కలుపుకుని పోతుందని చెప్పాడు. ఆమెలోని దయ, ప్రేమ, బంధాలను కాపాడుకునే తీరు అద్భుతమని గోవిందా తన భార్యను ఆకాశంకు ఎత్తేశాడు. ఇక ఈషోకు సంబంధించిన విడుదల చేసిన ప్రొమోలో.. షో జైలర్ ఫరా ఖాన్ సరదాగా గోవిందాను ఆటపట్టించారు. సునీతను కాల్చేయమని ఎందుకు సుపారీ ఇచ్చావని ప్రశ్నించారు. దీనికి గోవిందా ఫన్నీగా.. "అయ్యో, నేనే జేబులో బుల్లెట్ తెచ్చాను. కావాలంటే
