
TV9 Telugu03 Jan, 03:34 am
భారీగా ఎగబాకిన బంగారం ధరలు.. గంటల్లోనే అంతా తారుమారు.. లేటెస్ట్ రేట్లు ఇవేబంగారం కొనుగోలు చేసేవారికి భారీ షాక్ తగిలింది. గోల్డ్ రేట్లు ఆమాంతం ఒక్కసారిగా పెరిగాయి. వారం ప్రారంభంలోనే ఆకాశాన్నంటి నిరాశపర్చాయి. గత వారంలో రూ.3 వేలపైగా గోల్డ్ రేట్లు పెరగ్గా.. వెండి ధర కూడా అదే బా