
Asianet News Telugu26 Sept, 05:04 am
అదిరిపోయే డిజైన్ లో గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్.. చూస్తే ఫిదాకుందన్ వర్క్ ఉన్న గోల్డ్ ప్లేటెడ్ గాజులు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటాయి. ఈ గాజులు రాయల్ లుక్ ఇస్తాయి. సంప్రదాయ దుస్తులతో చాలా అందంగా కనిపిస్తాయి. పెళ్లిళ్లు లేదా పండుగలకు వేసుకోవడానికి ఈ జిగ్ జాగ్ గోల్డ