
TV9 Telugu20 Jun, 02:37 pm
గోల్కొండ కోట వద్ద ఎవరు ఆమె..? వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియోచారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచిన గోల్కొండ కోట పరిసరాల్లో చిత్రీకరించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రాత్రివేళ నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై తెల్లని దుస్తులు ధరించిన మహిళ