Samayam Telugu10 Oct, 05:04 pm
ట్రంప్ ప్రకటనతో.. నిమిషాల్లో రూ.8,00,000 కోట్లు లాస్.. సెన్సెక్స్ 1900 పాయింట్లు డౌన్Market Crash: భారతీయ మార్కెట్లపై ట్రంప్ బాంబు పడింది. ఈరోజు దేశీయ మార్కెట్లు మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ నష్టాల్లోకి కూరుకుపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2 శాతానికి పైగా పడిపోయాయి. ఇరాన్‌తో ఇక చర్చలు