
SkyC Media27 Sept, 11:24 am
టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలుతెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో ఉన్న చారిత్రక, సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పటంలో నిలబెట్టేలా