
Chitrajyothy30 Dec, 02:04 pm
కండోమ్ యాడ్ ఉచితంగా చేయను.. యశ్ సంచలన వ్యాఖ్యలురాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా టాక్సిక్ (Toxic) చిత్ర ప్రమోషన్లు ప్రస్తుతం ఊపందుకున్నాయి. ఈ ప్రమోషన్లలో భాగంగా ప్రముఖ ఇంటర్వ్యూయర్ రజత్ శర్మతో జరిగిన ప్రత్యేక సంభాషణలో యశ్ పాల్గొన్న