
AP7AM14 Dec, 09:24 pm
మూత్రపు సీసాలు, పారేసిన బట్టలు, చెప్పులు.. కన్వర్ యాత్ర తర్వాత హరిద్వార్ లో చెత్త గుట్టలుహరిద్వార్లో ఏటా జరిగే కన్వర్ యాత్ర ముగిసింది. అయితే, యాత్ర అనంతరం నగరం మొత్తం వ్యర్థాలతో నిండిపోయింది. అధికారులు అంచనా ప్రకారం, దాదాపు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ యాత్ర