Samayam Telugu30 Dec, 05:14 pm
గంజి నీళ్లు.. గ్యాస్ అసిడిటీ మలబద్ధకం తగ్గడానికి సహజ ఔషధంగంజి నీటిలో స్టార్చ్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో ఉన్న పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసి గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే గంజి నీటిలో ఉండే స్టార్చ్ జీర్ణక్రియను వే