
వినాయక చవితి... చెక్క గణపతిని.. అక్కడ విఘ్నేశుడిని నిమజ్జనం చేయరు.. కారణం ఇదే..
ఏ నగరానికి వెళ్లి చూసినా వినాయకచవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. తొమ్మిది రోజులు పూజించిన విగ్రహాన్ని.. పదో రోజున గంగమ్మ ఒడికి చేరుస్తారు. కాని దేశంలో ఓ ప్రదేశంలో పూజలు జరిగిన చెక్క గణపతిని నిమజ్జనం చేయరు . మళ్లీ గుళ్లో ఉంచి యథావిథిగా పూజలు నిర్వహిస్తారు.
