Samayam Telugu30 Dec, 05:24 pm
ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు.. 24 గంటల్లోనే మృతిగద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న యువకుడు.. 24 గంటలు గడవకముందే అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. గద్వాల మండలం చెనుగొనిపల్లిలో ఈ ఘటన చోట