
Telugu Times11 Jan, 03:44 pm
ఇరుముడిపై పెరిగిన అంచనాలు.. జీ.వీ. ట్వీట్ తో మరింత హైప్మాస్ హీరో రవితేజ(Raviteja)ను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్న సినిమా ఇరుముడి(Irumudi). థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్ కు ముందే మంచి ఆసక్తి పెరుగుతోంది