
Chitrajyothy22 Jan, 05:34 pm
పోలీస్ కంపెనీ’ షూటింగ్ అడ్డుకున్న ఫెడరేషన్.. చివరకు బకాయిల చెల్లింపువివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మకు సంబంధించిన బకాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్(RGV) వర్మకు సంబంధించిన బకాయిల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది