
Asianet News Telugu23 Oct, 10:24 am
ఉచితంగా కార్పొరేట్ విద్య .. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంట ర్ల ఏర్పాటుసామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మూడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం, నెల్లూరు, అంబేద్కర