Samayam Telugu11 Oct, 01:24 pm
బ్యాంక్ ఖాతాదారులకు రిలీఫ్.. ఒక్క ఆదేశంతో బ్యాంకులకు రూ.300 కోట్లు నష్టం, కారణం ఇదేRBI SMS Order: బ్యాంకు ఖాతా తెరిచినప్పటి నుంచి ప్రతి చిన్న లావాదేవీకి మన మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. దీని కోసం బ్యాంకులు ప్రతి 3 నెలలకు ఒకసారి మన ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని ఎస్