
Telugu Times25 Jan, 08:24 pm
అడవుల రక్షణకు కర్ణాటక నమూనాపై పవన్ ఫోకస్ఆంధ్రప్రదేశ్లోని అడవులను, వన్యప్రాణులను మరియు విలువైన అటవీ సంపదను ప్రతి అంగుళం కాపాడేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. అటవీ పరిరక్షణలో అత్యాధునిక సాంకేతికతను జోడించడం ద్వారా స్మగ్