Samayam Telugu03 Oct, 09:34 pm
ఆసిఫాబాద్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థిని కళ్లకు గంతలు కట్టి.. బలవంతంగా పెన్ క్యాప్ మింగించిన తోటిKagaznagar Ragging Horror : తెలంగాణలోని ఒక ప్రభుత్వ నివాస పాఠశాలలో అత్యంత భయంకరమైన, ఒళ్లు గగుర్పొడిచే ర్యాగింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పరిధిలోని మహాత్మా జ్య