Samayam Telugu29 Dec, 08:44 pm
పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలు.. దేశంలోనే తెలంగాణ టాప్, విషాన్ని తింటున్నామాభారతదేశంలో పండ్లు, కూరగాయలలో పురుగుమందుల అవశేషాలపై నిర్వహించిన జాతీయస్థాయి పరిశోధనల్లో ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. ఎక్కువ పురుగుమందు అవశేషాలు ఉన్న జాబితాలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2023