
Sakshi01 Dec, 10:14 pm
బ్లింకిట్ డార్క్ స్టోర్’ ఆహార లైసెన్స్ రద్దువేగవంతమైన డెలివరీల పేరుతో క్విక్-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ సంస్థ బ్లింకిట్‌కు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) గట్టి షాక్ ఇచ్చింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ పరిధిలో ఉన్న బ్లింకిట్ డా