
Andhra Jyothy22 Dec, 04:54 am
కులం, మతం లేని ఏకైక జాతీయ పండుగ జెండా పండుగ80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని సింగ్‌నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఎన్టీఆర్ జిల్లా తరఫున నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు