
10TV Telugu13 Jan, 01:14 pm
ప్రముఖ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలుFire Accident : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని ఫ్రీ స్కూల్ స్ట్రీట్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిద