2.75/5మైండ్‌బ్లోయింగ్ సైకలాజికల్క్రైమ్థ్రిల్లర్..'ఫైట్ మహా
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5 నిర్మాణ సంస్థ - న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పీ నటీనటులు - సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణంరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్, మాస్టర్ జొన్న, హేమంత్ బాలాజీ, పద్మ వెంకట్, కందకట్ల, లక్ష్మి, సుమ రెడ్డి, నాగురిశ్లోకం, అభ భాయి జి. కల్యాణ్, మహేంద్రనాథ్, శ్రీ, పి.రామచంద్ర రాజు, ఏవీఎస్ రాజు, రోహిత్ కన్న, మధు యాదవ్, దాసరి శ్రుతి, అర్జున్, ఎం సీతరామశాస్త్రి, భవానీ శంకర్, మంజుల రాథోడ్, తదితరులు... సినిమాటోగ్రఫీ - నాని ఐయివెల్లి, ఎడిటర్ - ఆనంద్ పవన్ ప్రొడక్షన్ డిజైనర్ - దేవర మధుకర్, సంగీతం - వసంత్ ఇసైపెట్టై పాటలు - శ్రీరామ్ తపస్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నరేంద్ర చారి CEO - శ్రీనివాస్ నల్లగంట్ల, రోహిణి స్టూడియోస్ ప్రొడ్యూసర్స్ - ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర స్క్రిప్ట్, డైరెక్షన్ - ఆనంద్ చంద్ర విడుదల తేది : 21.08.2026 నిడివి : 1 ఘంట 57 నిముషాలు సునీల్, 'రాజు వెడ్స్ రాంబాయి' ఫేం అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఫైట్ మహా". 'కలలు నిజమైతే నిజం ఎవరిది' అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన నిజజీవిత కథ 'మర్డర్' చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 21న ధియేటర్ లలో విడుదల అయ్యింది
