
SkyC Media15 Oct, 04:34 am
ఫౌజీ షూటింగ్ సెట్ లో రాజేష్ శర్మకు విషపురుగు కాటురెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ చిత్రం ‘ఫౌజీ’ షూటింగ్ సెట్‌లో జరిగిన ఒక సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్య