
Asianet News Telugu09 Nov, 09:04 am
బాడీలో కొవ్వును ఇట్టే తగ్గించే మ్యాజిక్ డ్రింక్గ్రీన్ టీలో కెటెచిన్స్, కెఫీన్ ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు శరీరంలోని కొవ్వును వేగంగా కరిగించడానికి ఇవి బాగా సాయపడతాయి. అల్లం నీళ్లు తాగడం వల్ల జీవక్రియ మెరుగ