Samayam Telugu16 Dec, 12:04 am
బాడీ ఫ్యాట్ తగ్గించే సింపుల్ వ్యాయామాలుశరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో మౌంటేన్ క్లైంబర్స్ సహాయపడుతుంది. పొత్తి కడుపు, తొడలు, నడుము చుట్టూ ఉన్న కొవ్వును ఈజీగా కరిగిస్తుంది. జంపింగ్ జాక్స్ వ్యాయామం చూడటానికి సింపుల్‌గా అనిపించినా ఫల