
TV9 Telugu26 Dec, 04:34 pm
నేను నీలా కాదు బ్రో..! ట్రోల్స్ ఎఫెక్ట్.. లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీ బోనాల వేడుకల్లో పాల్గొన్న ఫరియాను కొందరు నెటిజన్లు మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశారు. తనపై వస్