
Namasthe Telangana04 Aug, 11:24 am
పన్నూరులో విషాదం.. కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యరామగిరి, జూన్ 27 : రామగిరి మండలం పన్నూరు గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్‌పల్లి ఫ్లాట్స్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మొగిలి సాయి (26) శనివారం సాయంత్రం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య