
Asianet News Telugu13 Jan, 02:44 pm
చిరంజీవి ఇంద్ర వేవ్ లో కొట్టుకుపోయిన మంచి సినిమా, రాజశేఖర్ కి భారీ డ్యామేజ్మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యాక్షన్ చిత్రం ఇంద్ర అప్పట్లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించింది. చిరంజీవి విధ్వంసం ముందు ఇతర సినిమాలు నిలబడలేకపోయాయి. ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసిన