
Sakshi04 Jul, 07:14 am
ప్రియుడి మోజులో పడి కన్నకొడుకునే చంపేసిన తల్లిహైదరాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ చక్రపాణి వివరాల