
Tupaki Exclusive : ప్యారడైజ్ ఇంట్రడక్షన్ ఫైట్.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన ఫైట్ మాస్టర్ సతీష్!
దసరా వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దసరా వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సినీ రంగంలో రాణించాలనుకునే వారికి గ్రామీణ నేపథ్యం అడ్డం కాదని నిరూపిస్తున్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామానికి చెందిన కసిరెడ్డి రాజ్‌కుమార్. సంగీత దర్శకుడిగా ఎదగాలనే ఆశయంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అనూహ్యంగా కమీడియన్‌గా, సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మండలంలోని ధర్మవరంలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న రాజ్‌కుమార్ ‘సాక్షి’ ముచ్చటించింది. సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది? రాజ్‌కుమార్: మా తాతగారు యాళ్ల మాణిక్యం (తిక్కరాజు) హార్మోని ఆర్టిస్ట్. ఆయన స్ఫూర్తితో మ్యూజిక్ డైరెక్టర్ కావాలని సినీ రంగానికి వెళ్లాను. కానీ నటుడిగా అవకాశాలు రావడంతో ఆ దిశగా నా ప్రయాణం మళ్లింది. తొలి సినిమా? రాజ్‌కుమార్: 2017లో ‘రాజావారు రాణివారు’ ఆ తరువాత 15 చిత్రాల్లో నటించాను. గుర్తింపు తెచ్చిన సినిమాలు? రాజ్‌కుమార్: ‘లక్కీ భాస్కర్’, ‘ఆయ్’, ‘బెదురులంక’, ‘రంగా రంగా వైభవంగా’, ‘అర్జున ఫల్గుణ’. ఇరుముడిలో అనుభవం? రాజ్‌కుమార్: రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో భూషణం పాత్రలో చేశాను. ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించారా? రాజ్‌కుమార్: ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు? రాజ్‌కుమార్: ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’, ‘డాన్ బాస్కో’ తదితర ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నాను. ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్ లక్ష్యాలు? రాజ్‌కుమార్: నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలి. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? ఇరుముడిలో మరో ఎడిట్.? జోరుగా టికెట్ బుకింగ్ బిడ్డ వ్యాఖ్యలపై కొండా మురళి రియాక్షన్..! విజయవాడ మెట్రోపై జస్ట్ ఆస్కింగ్ అంటూ కేశినేని నాని సంచలన

2026 మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఒకటైన రామాయణ ప్రమోషన్స్ సరికొత్త పంథాలో జరుగుతున్నాయి.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే వెళ్లిన స్కూల్స్ నుంచి నిన్నమొన్నటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వరకు చాలా కొత్తగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ప్రమోషన్ కోసం మరో రిస్క్ తీసుకోడానికి రెడీ అయ్యారు మేకర్స్. మరి అదేంటో తెలుసా..? రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్లో జరుగుతున్నాయి. కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కాకుండా.. ట్రైలర్ రిలీజ్‌కు ముందే మేకర్స్ స్కూల్స్‌కు వెళ్లి పిల్లలకు రామాయణ ఇతిహాసం గొప్పతనాన్ని వివరించారు. ఆ తర్వాత ఏకంగా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా పాల్గొన్నారు. ఇలా వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తూ అంచనాలు పెంచుతున్న మేకర్స్.. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ నిర్వహించే బిగ్ సినీ ఎక్స్పో 2026 ఈవెంట్‌పై ఫోకస్ పెట్టారు. ఆగస్ట్ 18న జరగబోయే ఈ ఈవెంట్లో రామాయణ సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫుటేజ్ ప్రదర్శించనున్నారు. బయట ప్రపంచానికి చూపించని కీలకమైన విజువల్స్‌ను కేవలం ఈ ఎక్స్‌పోకు వచ్చే ప్రతినిధుల కోసం మాత్రమే ప్లే చేయబోతున్నారు. ఇంకా రిలీజ్ చేయని స్పెషల్ కంటెంట్ కావడంతో.. ఈ వీడియో ఎక్కడా లీక్ కాకుండా నిర్వాహకులు కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్స్‌పోలో పాల్గొనే వాళ్లు ఎలాంటి రికార్డింగ్ చేయకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం సినిమా ఇండస్ట్రీ, థియేటర్ల రంగంలోని ప్రముఖులు మాత్రమే ఈ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ చూసే అవకాశం దక్కించుకోనున్నారు. నిజానికి ప్రతి ఏటా జరిగే ఈ బిగ్ సినీ ఎక్స్‌పోలో రాబోయే భారీ సినిమాల ఫుటేజ్‌ను ముందే ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో బ్రహ్మాస్త్ర, మైదాన్, బేబీ జాన్ లాంటి క్రేజీ సినిమాలకు సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను కూడా ఈ ఈవెంట్లో ప్రదర్శించి మెప్పించారు. ఇదే ట్రెండ్ రామాయణ మేకర్స్ ఫాలో అవుతున్నారు. సినిమా