.webp&w=3840&q=75)
TeluguOne14 Oct, 07:04 pm
ఫిఫా క్వార్టర్స్ షెడ్యూల్ రిలీజ్.. అర్జెంటీనా, ఫ్రాన్స్ మ్యాచ్ లు ఎప్పుడంటేఫుట్బాల్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సమరానికి తెరలేచింది. ఉత్కంఠభరితమైన రౌండ్ ఆఫ్-16 మ్యాచ్‌లు ముగియడంతో, ఫిఫా వరల్డ్‌కప్–2026 ఇప్పుడు అత్యంత కీలకమైన, ఉత్కంఠ రేకెత్తించే క్వార్టర్ ఫైనల్స్ దశకు