
TV9 Telugu29 Jan, 05:34 am
చెప్పి మరీ చిత్తుగా ఓడించారుగా..! ఇంగ్లాండ్ వర్సెస్ పాక్ తొలి టెస్ట్ ఫలితమిదేపాకిస్థాన్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్‌ను ముగించిన ఆతిథ్య జట్టు.. ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు టెస్ట