
Oneindia Telugu24 Oct, 01:14 pm
ఏపీ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్- రేపు కీలక భేటీకి పిలుపుఏపీలో కూటమి ప్రభుత్వం (AP Govt) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఇంకా ఉద్యోగుల (Employees) సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా డీఏ, పీఆర్సీ సహా వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. దీంతో పాటు కొత్త