
Oneindia Telugu13 Jul, 04:24 am
భారత్ పై ఎల్ నినో దెబ్బ మామూలుగా లేదుదేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోండటం ఆందోళనకు దారి తీస్తోంది. దీంతో రాబోయే ఖరీఫ్ సాగు కాలంలో రైతులకు ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా ఉండేందుకు కేంద్రం