
10TV Telugu13 Oct, 11:14 pm
వాహనదారులకు బిగ్ అలర్ట్.. వారికి 25ఏండ్లు వచ్చే వరకు నో లైసెన్స్Minor Driving License Rule : మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే వారికి 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్