
AP7AM31 Jan, 03:54 pm
జాబ్ కోసం ఎంత అప్లై చేసినా రాకపోతే? ఈ 6 స్మార్ట్ టిప్స్ పాటించండిఉద్యోగం కావాలి.. ఏదో ఒక జాబ్ దొరికే వరకు దరఖాస్తులు పంపుతూనే ఉండాలి.. ఇదేనా మీ జాబ్ సెర్చ్ ప్లాన్? అయితే కాస్త ఆగండి. రోజంతా జాబ్ పోర్టల్స్ స్క్రోల్ చేస్తూ, కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చే