
Oneindia Telugu19 Jan, 03:24 am
ఆ అంకెలు చూస్తే మైండ్ బ్లాకేఅమెరికా జాతీయ రుణం చరిత్రలో తొలిసారిగా 40 ట్రిలియన్ డాలర్ల నూతన గరిష్ట స్థాయికి చేరుకుంది. కేవలం ఐదు నెలల్లోనే ఈ రుణం 1 ట్రిలియన్ డాలర్లు పెరగడంతో, సామాన్యులకు వడ్డీ ఖర్చులు, ఆర్థిక ఆందోళనలు పెరిగాయి