
Andhra Jyothy09 Jan, 09:34 pm
ఫ్లోరైడ్.. నిజంగా మెదడును ప్రభావితం చేస్తుందాతాగునీటిలో ఉండే ఫ్లోరైడ్ వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ఫ్లోరైడ్ మన రోజువారీ జీవితంలో సాధారణంగా కనిపించే పదార్థం