
Oneindia Telugu01 Oct, 09:34 pm
తీరు మార్చుకోని బంగ్లాదేశ్బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలో సోమవారం రాత్రి దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. నూతనంగా ఏర్పాటైన నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నిర్వహించిన ఓ బహిరంగ సభ లక్ష్యంగా భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ
