
Oneindia Telugu25 Jun, 07:34 am
ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్.. మెట్రో రైలులో కోతి సందడిదిల్లీ మెట్రో నిత్యం రద్దీగా ఉంటుంది. ఉద్యోగులు, విద్యార్థులతో కాలు పెట్టేంత చోటు కూడా లేకుండా నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. అయితే తాజాగా దిల్లీ మెట్రోలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం సామాజిక మాధ్