
Asianet News Telugu15 Dec, 11:04 am
ప్రిన్సెస్ లాగా బిల్డప్ ఇవ్వకు బ్రో.. స్టీవ్ స్మిత్ ను ఆటాడుకున్న క్రికెట్ లవర్స్ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య డార్విన్‌లోని మరారా స్టేడియంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓ డ్రామా చోటుచేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు బంగ్లాదేశ్ బౌలర్లు షాక్ ఇ