
Asianet News Telugu14 Dec, 10:24 pm
డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండిడైలీవేర్ కి ఇలాంటి సింపుల్ డిజైన్ పట్టీలు చాలా అందంగా ఉంటాయి. వీటిని అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి. రంగు రంగుల రాళ్లతో ఉన్న ఈ సన్నటి పట్టీలు పాదాలకు కొత్త మెరుపునిస్తాయి