
AP7AM24 Sept, 06:54 am
బైపాస్ సర్జరీ యువకుడిపై పోలీసుల దాడి.. కేరళలో కలకలంకేరళ పోలీసులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న ఓ యువకుడిపై, పోక్సో చట్టం కింద నమోదైన ఒక తప్పుడు కేసులో పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారనే విమర్శలు కలకలం రేపుతున్నాయి