
Vaartha17 Jun, 01:21 pm
అవినీతి ఆరోపణల నేపథ్యంలో శ్రీలంక మాజీ అధ్యక్షుడి కొడుకు అరెస్టుYoshitha Rajapaksa : శ్రీలంక రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. దేశ మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషిత రాజపక్సను అవినీతి, అక్రమాల ఆరోపణలపై అక్కడి దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి