
Andhra Jyothy26 Sept, 04:14 am
ప్రపంచాన్ని ప్రేరేపిస్తున్న మహోన్నతుడు దలైలామాటిబెట్కు చెందిన బౌద్ధ మత గురువు దలైలామా పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దలైలామాకు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు. అమరావతి, జులై